స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసులకు ప్రెసిడెంట్ మెడల్స్ అవార్డులు
జాతీయం
- ఏపీ పోలీసులకు రెండు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ , 14 ఉత్తమ సేవా పోలీస్ మెడల్స్
- ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ కు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్
- తెలంగాణ పోలీసులకు రెండు శౌర్య పోలీస్ మెడల్స్ , రెండు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ , పది ఉత్తమ సేవా పోలీస్ మెడల్స్
- ఎస్ ఐ వెంకటేశ్వర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ మెహరోజు ద్దీన్ లకు శౌర్య పోలీస్ మెడల్స్
- తెలంగాణ ఐజి ప్రమోద్ కుమార్, ఎస్ ఐ తోట సుబ్రహ్మణ్యం లకు విశిష్ట సేవ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్
పాఠశాల శుభ్రం చేస్తుండగా.. పాముకాటు.. మృతి
నారాయణపేట జిల్లా: కోస్గి మండలం సర్జఖాన్ పేట గ్రామంలో స్కూల్ గది శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురై ఖాజా పాషా 45 సం"వ్యక్తి మృతి.
భూవివాదం లో అన్నను హత్య చేసిన తమ్ముడు,
మహబూబాబాద్ జిల్లా: విలేజ్ కేసముద్రం లో భూవివాదం లో అన్నను హత్య చేసిన... తమ్ముడు, తమ్ముని ఇద్దరు కొడుకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
మహబూబాబాద్ జిల్లా: బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు గా నియమించబడిన జాటోత్ హుస్సేన్ నాయక్
- మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి మొదటిసారిగా విచ్చేయడం తో ఘనస్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులు...
పేకాట శిబిరంపై దాడి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలం గంగారం గ్రామ శివారులో నిన్న సాయంత్రం పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న కాటారం పోలీసులు
వీరి వద్ద నుండి 21,370 రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
నకిలీ జామీన్ పత్రాలు ఇస్తున్న 8 మంది అరెస్ట్
పెద్దపల్లి : గోదావరిఖని కోర్టు లో నకిలీ జామీన్ పత్రాలు ఇస్తున్న 8 మంది అరెస్ట్
నకిలీ ఇంటి బిల్లు లు,డాక్యుమెంట్ లు ..,స్వాధీనం చేసుకున్న పోలీస్ లు
కోర్టులో బెయిల్ కోసం వచ్చేవారికి నకిలీ పత్రాలు సృష్టించి 15 ఏళ్లుగా జమీన్ ఇప్పుస్తున్న ముఠా
నిజామాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కరోనా కలకలం .. 5 రోజుల పాటు సేవల బంద్
నిజామాబాద్: రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒకరికి కరోనా పాజిటివ్ ..
జిల్లా ఆసుపత్రికి తరలింపు
ఐదు రోజుల వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ బంద్
ఆత్మహత్య
వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట పట్టణంలో మహబూబ్ అలీ అనే వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య..
కరోనా పాజిటివ్ రావడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న మహబూబ్ అలీ..
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
వరంగల్ అర్బన్: ఏనుమాముల ఎస్ ఆర్ నగర్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం..
బారీ వర్షానికి కాలువ నీటిలో కొట్టుకు వచ్చిన మృతదేహం
సంఘటన స్థలానికి చేరుకున్న ఇంతజార్గంజ్ పోలిసులు ..
డెడ్ బాడీని ఎంజిఎం మార్చరీకి తరలింపు.
ఆదిలాబాద్ రిమ్స్ లో కరోనాతో మరొకరు మృతి..
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి లో కరోనాతో మరోకరు మృతి..
మృతుడు బోథ్ గ్రామానికి చెందిన వ్యక్తి
ఉదయం ఇద్దరు కరోనాతో మృతి..
అందోళన చెందుతున్న కరోనా రోగులు
ఒక్కరోజు లో మూడుకు చేరిన కరోనా మృతుల సంఖ్య