MP Kishan Reddy: రామగుండం ఎరువుల కర్మాగారం పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
పెద్దపలి : రామగుండం లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి..మండవ్య సమీక్ష సమావేశం..
రామగుండం ఎరువుల కర్మాగారం పరిశీలించిన మంత్రులు...
ఎరువుల కర్మాగారం నిర్మాణ పనుల పురోగతి పై అధికారులతో సమీక్ష...
Deshapathi srinivas: కేసీఆర్ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్ కు కరోనా
సీఎం కేసీఆర్ ప్రత్యేకాధికారి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్
నిమ్స్ హాస్పటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్న దేశపతి శ్రీనివాస్
మూడు రోజుల క్రితం వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన దేశపతి
CPI Chada Venkat Reddy: భూహక్కుల కోసం సీపీఐ అనేక పోరాటాలు చేసింది- చాడ
చాడా వెంకట్ రెడ్డి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
సీపీఐ భూహక్కుల కోసం అనేక పోరాటాలు చేసింది...
-గతంలో ఆంధ్రప్రదేశ్ కు , తెలంగాణ కు వేరు వేరుగా భూ చట్టాలు ఉండేవి.
కోనేరు రంగారావు కమిటీ అనంతరం తెలంగాణ లో కొన్ని ప్రత్యేక చట్టాలు అయ్యాయి.
భూ చట్టాల్లో ఉన్న అనేక లొసుగులు , లోపాలపై 15 లేఖలు ముఖ్యమంత్రి కి రాశాను.
భూ సమగ్ర సర్వే ద్వారా మాత్రమే భూ ఆక్రమణను అడ్డుకోవచ్చని చెప్పాము.
ముఖ్యమంత్రి మమ్మల్ని స్వయంగా ఆహ్వానించారు. అందులో మా అభిప్రాయాలను తెలిపాము.
అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్ణయించిన కొన్ని డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాను.
సమగ్ర సర్వే తో పాటు రికార్డు సర్వే చేసేలా చూడాలని ముఖ్యమంత్రి ని కోరాను.
కొత్త రెవెన్యూ చట్టం పై ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలుపుతున్నాము.
రెవెన్యూ చట్టాల మీద ముఖ్యమంత్రి సీరియస్ గా దృష్టి సారించాలని కోరుతున్నాము..
September17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: బిజెపి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు
నిజామాబాద్: బిజెపి జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మి నర్సయ్య ప్రెస్ మీట్..
సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి.
ఈ నెల 15 న బిజెవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన , 17 న బూత్ ల వారిగా జాతీయ జెండా ఎగరేస్తాం..
జిల్లా ప్రజలందరూ సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగరేయాలి..
Kishan Reddy To Inspect Ramagundam Fertilizers: రామగుండం ఎరువుల కర్మాగారం పర్యవేక్షణ
పెద్దపల్లి : రామగుండం ఎరువుల కర్మాగారం ముందు ఎంపీ వెంకటేష్..,ఎమ్మెల్యే చందర్ ఆందోళన....
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామగుండం ఎరువుల కర్మాగారం పరిశీలన వస్తుండటంతో ఆందోళన..
స్థానికులకు ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్...
భారీగా మోహరించిన పోలీసులు
Jurala Project Updates: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద...
మహబూబ్ నగర్ జిల్లా :
- 12 గేట్లు ఎత్తివేత..
- ఇన్ ఫ్లో: 1 లక్షా 30,000 వేల క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో: 1,18,448 వేల క్యూసెక్కులు.
- పూర్తి స్థాయి నీట్టి సామర్థ్యం: 9.657 టీఎంసీ.
- ప్రస్తుత నీట్టి నిల్వ: : 5.876 టీఎంసీ.
- పూర్తి స్థాయి మట్టం: 318.516 మీ.
- ప్రస్తుత నీటి మట్టం: 318.480 మీ.
Mancherial Updates: మంచిర్యాల జిల్లా లో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..
- చెన్నూర్ నియోజకవర్గం లో పలు ఆబివ్రుద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నా మంత్రి
Nirmal Updates: ట్రిపుల్ ఐటి లో అడ్మిషన్లకు సన్నహలు
- నిర్మల్ బాసర ట్రిపుల్ ఐటి లో అడ్మిషన్లకు సన్నహలు చేస్తున్నా అదికారులు..
- ఈ రోజు ట్రిపుల్ ఐటి నోటిపికేషన్ విడుదల చేయనున్నా అదికారులు
Serial Actress Sravani Case Updates: రెండు రోజులుగా కొనసాగుతున్న దేవరాజు విచారణ
- నేడు విచారణకు హాజరవనున్న సాయి కృష్ణ
- ఆత్మహత్యకు కు ముందు శ్రావణి పై దాడి చేసిన సాయి
- సాయి దాడి చేసిన వీడియోలు, ఆడియోలు పోలీసులు స్వాధీనం
- ఆధారాలను చూపిస్తూ నేడు సాయి ని విచారణ
- దొరికిన ఆధారాలతో కుటుంబసభ్యులు, సాయి కృష్ణ వేధింపులే ఆత్మహత్య కు కారణమని బలపరుస్తున్నాయి...
- RX100 నిర్మాత అశోక్ రెడ్డి ని సైతం విచారించనున్న పోలీసులు...