Live Updates: ఈరోజు (12 అక్టోబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 అక్టోబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-10-12 01:30 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు సోమవారం | 12 అక్టోబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | దశమి ఉ.11-15 వరకు తదుపరి ఏకాదశి | ఆశ్లేష నక్షత్రం రా.08-43 వరకు తదుపరి మఘ | వర్జ్యం: ఉ.09-41నుంచి 11-15 వరకు | అమృత ఘడియలు రా.07-08 నుంచి 09-25 వరకు | దుర్ముహూర్తం: ఉ.12-10 నుంచి 12-57 వరకు తిరిగి మ.02-30 నుంచి 03-17 వరకు | రాహుకాలం: ఉ.07-30 నుంచి 09-00 వరకు | సూర్యోదయం: ఉ.5-54 | సూర్యాస్తమయం: సా.5-40

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-10-12 15:36 GMT

-మేడిపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ..

-ఆలస్యంగా బయటకు వచ్చిన ఆత్మహత్య

-సెప్టెంబర్18న ఘట్కేసర్ రైల్వే ట్రాక్ పై హత్మహత్య

-19న మేడిపల్లి పీస్ లో మిస్సింగ్ కేసు నమోదు

-రెండు రోజుల క్రితం ఘట్కేసర్ రైల్వే పోలీసులు మేడిపల్లి పోలీసులకు సమాచారం

-ఈ రోజు లాలపెట్ కు చెందిన ప్రియుడు ఆజాయ్ ను అదుపులోకి తీసుకున్న మేడిపల్లి పోలీసులు

-ప్రేమ పేరుతో వంచించనా ప్రియుడు..

-ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన ప్రియుడు అజయ్...

-వ్యక్తిగతం గా ఉన్న ఫోటోలు అన్నీ సోషల్ మీడియా లో పెట్టిన అజయ్..

-సోషల్ మీడియా లో పెట్టిన ఫోటోలు తీసేందుకు బ్లాక్ మెయిల్ చేసిన అజయ్..

-ఫోటోలు తీయకుండా శ్వేతా ను వేధింపులకు గురి చేసిన అజయ్...

-వివాహం చేసుకుంటానని వేధింపులకు పాల్పడిన అజయ్ ..

-సోషల్ మీడియా లో ఫోటోలు పెట్టడం తో పరువు పరువు పోయింది అంటూ అవమానానికి గురైన శ్వేత..

-అజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్వేత..

-పోలీసులకు ఫిర్యాదు చేసిన మారని అజయ్ ప్రవర్తన..

-అజయ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ శ్వేత..

-ట్రైన్ కు వదిలే ఎదురు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డ శ్వేత.

2020-10-12 15:31 GMT

సిద్దిపేట :

-నియోజకవర్గకేంద్రమైన దుబ్బాక లో ఉప ఎన్నికల సన్నాహక సదస్సు..

-పాల్గొన్న మాణిక్యం ఠాగూర్, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి,

-వి హనుమంతరావు,మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి గీతారెడ్డి,రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలువురు.

2020-10-12 03:29 GMT

నిజామాబాద్ :

-పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో.. స్థానిక సంస్థల ఎం.ఎల్.సి. ఓట్ల లెక్కింపు ప్రారంభం.

-స్ట్రాంగ్ రూం నుంచి.. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి.. 50 పోలింగ్ బూత్ ల ఓట్లు కలిపిన కౌంటింగ్ సిబ్బంది.

-జిల్లా ఎన్నికల అధికారి పర్యావేక్షణ లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.

2020-10-12 03:12 GMT

హైదరాబాద్...

-కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బార్లో పనిచేసే వెయిటర్లు మాస్క్ లు ధరించలేదని గుర్తించిన అధికారులు.

-బార్ పై రైడ్ నిర్వహించిన ఎక్సయిజ్ శాఖ.

-బార్ కౌంటర్ దగ్గర పరిమితికి మించి జనం గుమిగూడారని నిర్ధారణ.

-రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చేరిన వీడియో.

-కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణ...

-సోషల్ మీడియాలో వీడియో వైరల్

-ఎక్సయిజ్ శాఖకు పంపి దర్యాప్తునకు ఆదేశించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

-తెలంగాణా ఎక్సయిజ్ చట్టం సెక్షన్ 31 (1), 41,

-ఏపీ ఎక్సయిజ్ రూల్స్ 2005 లోని రూల్ 33, 38 ప్రకారం బార్ యాజమాన్యంపై కేస్ నెంబర్ 36/2020 నమోదు చేసిన ఎక్సయిజ్ శాఖ...

2020-10-12 03:09 GMT

నిజామాబాద్..

-హైదరాబాద్ నుండి నిజామాబాద్ బయల్దేరిన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత

-నిజామాబాద్ లోని నీల కంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న కవిత

-అనంతరం నిజామాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి, కౌంటింగ్ సరళిని పరిశీలించనున్న కల్వకుంట్ల   కవిత

Tags:    

Similar News