Hyderabad updates: కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు రిజైన్ స్కై బార్ సీజ్...
హైదరాబాద్...
-కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బార్లో పనిచేసే వెయిటర్లు మాస్క్ లు ధరించలేదని గుర్తించిన అధికారులు.
-బార్ పై రైడ్ నిర్వహించిన ఎక్సయిజ్ శాఖ.
-బార్ కౌంటర్ దగ్గర పరిమితికి మించి జనం గుమిగూడారని నిర్ధారణ.
-రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి చేరిన వీడియో.
-కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఆరోపణ...
-సోషల్ మీడియాలో వీడియో వైరల్
-ఎక్సయిజ్ శాఖకు పంపి దర్యాప్తునకు ఆదేశించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
-తెలంగాణా ఎక్సయిజ్ చట్టం సెక్షన్ 31 (1), 41,
-ఏపీ ఎక్సయిజ్ రూల్స్ 2005 లోని రూల్ 33, 38 ప్రకారం బార్ యాజమాన్యంపై కేస్ నెంబర్ 36/2020 నమోదు చేసిన ఎక్సయిజ్ శాఖ...
Update: 2020-10-12 03:12 GMT