Hyderabad updates: నాంపల్లి వైపు నుంచి అసెంబ్లీ వైపు వచ్చే రహదారి పై ట్రాఫిక్ ఎల్బీ స్టేడియం వైపు మళ్లింపు..
-బిజెపి నేతలు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు.
-విడుదల వారీగా అసెంబ్లీ ముట్టడికి వస్తున్న బిజెపి నేతలు.
-బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు
-బండి సంజయ్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు.
ACB updates: మెదక్ అడిషనల్ కలెక్టర్ ఏసీబీ కేసు..
ఏసీబీ అప్ డేట్స్.....
-ఐదుగురు నిందితులను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచిన ఏసీబీ అధికారులు
-14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ చంచల్ గూడ జైలుకు తరలింపు
-ఈ కేసులో తదుపరి విచారణ కోసం నిందితుల కస్టడి కోరనున్న ఏసీబీ
-112 ఎకరాల NOC లో ఉన్నతాధికారి పాత్ర పై విచారించనున్న ఏసీబీ
-ఇతర కిందిస్థాయి ఉద్యోగుల పాత్రపై ఏసీబీ విచారణ
-నిందితుల భినామి ఆస్తులపై విచారణ
-నేడు లాకర్ ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు..
Telangana Assembly: అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్...
-అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సహా పలువు బిజెపి సీనియర్ కార్యకర్తల అరెస్ట్...
-సెప్టెంబర్17 ను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని డిమాండ్...
-అసెంబ్లీ గెట్ నెంబర్ 2 వద్ద ముట్టడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు..
Telangana Assembly: అసెంబ్లీ గేట్ నెంబర్ 1 ముందు బీజేయం కార్యకర్తల ఆందోళన..
-లోపలి వెళ్లేందుకు ప్రత్నించిన బీజేయం కార్యకర్తలు.
-అడ్డుకుంటున్న పోలీసులు.
-ప్రభుత్వానికి వెతిరేకంగా నినాదాలు
-అసెంబ్లీ గేట్ నెంబర్ 1 వద్ద ఆందోళన కు దిగిన బీజేయం కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు
Nizamabad updates: జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు కార్యకర్తల ముందస్తు అరెస్టులు..
నిజామాబాద్ :
-ఆర్మూర్, కమ్మర్ పల్లిలో బీజేపీ నేతలను అదువులోకి తీసుకున్న పోలీసులు.
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యం లో ముందస్తు అరెస్టులు.
Mahbubnagar updates: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొనసాగుతున్న బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు..
-అసెంబ్లీ ముట్టడి కి బయలుదేరుతున్న బిజెపి నాయకులను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్న పోలీసులు..
-తెలంగాణ విమోచన దినోత్సవం అదికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బిజెపి
Mancherial updates: మంచిర్యాల జిల్లాలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు..
-అసెంబ్లీ ముట్టడి కి బయలుదేరుతున్న బిజెపి నాయకులను అరెస్టు చేసిన పోలీసులు..
-తెలంగాణ విమోచన దినోత్సవం అదికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన బిజెపి
Sriram Sagar Project updates: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు కొనసాగుతున్న వరద..
నిజామాబాద్ :
-ఇన్ ఫ్లో 29,918 వేల క్యుసెక్కులు,
-ఔట్ ఫ్లో 17,179 క్యూసెక్కుల
-పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, ప్రస్తుతo 1090.50 అడుగులు
-నీటి సామర్థ్యం 90 టీఎంసీలు
-ప్రస్తుతం 87.561 టిఎంసీలు..
Sravani case updates: సాయిరెడ్డిని విచారిస్తే కీలక విషయాలు బయటికొచ్చే అవకాశం..
హైదరాబాద్:
-శ్రావణి కేసు విచారణ అప్డేట్..
-నిన్న దేవ్ రాజ్ ను వివిధ కోణాల్లో వివిధ అంశాలపై విచారించిన పోలీసులు..
-నిన్నటి నుండి ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లోనే దేవ రాజ్ రెడ్డి..
-నేడు విచారణకు రావాలంటూ సాయి రెడ్డి కి నోటీసులు జారీ చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు..
-ఈ కేసులో కొత్తగా సినీ నిర్మాత పేరు తెరపైకి..
-శ్రావణి, దేవరాజ్‌రెడ్డిపై జూన్ లో కేసు పెట్టిన సమయంలో ఆమెతో నిర్మాత మాట్లాడిన తాలూకు ఫోన్ సంభాషణ పై దృష్టి పెట్టిన పోలీసులు..
-ఆ కేసులో శ్రావణికి సలహాలను సూచనలు సినీ నిర్మాత అశోక్ రెడ్డి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
-సినీ నిర్మాత అశోక్ రెడ్డి నీ విచారించాలని భావిస్తున్న పోలీసులు..