పబ్జి గేమ్ కు బానిసై..
ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో విషాదం..
పబ్జి గేమ్ కు బానిసై 16 ఏళ్ల యువకుడు మృతి
గత వారం రోజులుగా సరిగ్గా నిద్రాహారాలు లేకుండా గేమ్ ఆడిన యువకుడు
అనారోగ్యానికి గురై వాంతులు విరోచనాలు అవటం తో అస్వస్థతకు గురై మృతి..
పబ్జి గేమ్ కు బానిసై..
ద్వారకాతిరుమల మండలం జాజులకుంట గ్రామంలో విషాదం..
పబ్జి గేమ్ కు బానిసై 16 ఏళ్ల యువకుడు మృతి
గత వారం రోజులుగా సరిగ్గా నిద్రాహారాలు లేకుండా గేమ్ ఆడిన యువకుడు
అనారోగ్యానికి గురై వాంతులు విరోచనాలు అవటం తో అస్వస్థతకు గురై మృతి..
అనుమతులు లేకుండా నిర్మాణం
విజయవాడ
1987 స్వర్ణ ప్యాలెస్ కొట్టేందుకు అనుమతి
అనుమతులు లేకుండా రెండు అంతస్తులు నిర్మించారు.
సెల్లార్ తో కలిపి నాలుగు అంతస్తుల కు అనుమతి
భవనానికి నాలుగు వైపుల సెట్ బ్యాకులు లేకుండా భవన నిర్మాణం చేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం
అమరావతి: బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవ సభ
ముఖ్యనాయకులు, అతిధుల సమక్షంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు
వెన్యూ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా పాల్గొన్న
అఖిల భారత ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్, అఖిల భారత సంఘటన సహా కార్యదర్శి సతీష్,
సభకు హాజరైన రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జి సునిల్ దియోదర్, మధుకర్, కన్నా లక్ష్మీనారాయణ, దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి, రావెల కిషోర్ బాబు
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉరేసుకుని ఖైదీ ఆత్మహత్య
తూర్పుగోదావరి -రాజమండ్రి
- రాజమండ్రి సెంట్రల్ జైలులో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మం. యర్రంపల్లికి చెందిన కరోనా సోకిన ఓ ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్య
- మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించిన జైలు అధికారులు
- ఆదివారం రాత్రి జరిగిన ఘటన
- కుటుంబసభ్యులు రావడం ఆలస్యంతో మృతదేహానికి నేడు పంచనామా
- జైలులో ఇటీవల చేసిన వైద్య పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెబుతున్న అధికారులు
- ఆసుపత్రి సమాచారంతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
నేడు స్వర్ణప్యాలెస్ దుర్ఘటన ప్రదేశాన్ని పరిశీలించనున్న రాష్ట్ర కమిటీ
విజయవాడ
రమేష్ హాస్పిటల్ రికార్డులు, స్వర్ణప్యాలెస్ అనుమతులను నిశితంగా పరిశీలించనున్న టీం
ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
మిగిలిన ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లుగా ఉన్న హోటళ్ళను కూడా తనిఖీ చేయనున్న కమిటీ
శ్రీశైల మండలంలో డబుల్ సెంచరి దాటిన కరోన కేసులు.
కర్నూలు జిల్లా
- శ్రీశైల మండలంలో మళ్ళీ విలయతాండవం చేస్తున్న కరోన మహమ్మారి
- నేడు శ్రీశైల మండలంలో కొత్తగా 31 కేసులు నమోదు.
- శ్రీశైలం లో 18, సున్నిపెంట లోని జెన్కో కాలనిలో 13 కేసులు నమోదు.
- శ్రీశైల మండలంలో మొత్తం కేసులు 210 కేసులు.
- భయాందోళన లో శ్రీశైల మండల ప్రజలు.
- A.P.జెన్కో కాలనీ లో ఏకంగా 13 కేసులు ఒకే రోజు నమోదు కావడంతో ఆందోళనలో జెన్కో కాలనీవాసులు
విశాఖ...
- విశాఖ దొండపర్తి జంక్షన్ వద్ద అర్థరాత్రి అగ్నిప్రమాదం...
- ఓ ఫర్నిచర్ షాప్ లో చేలరేగిన మంటలు..
- సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది..
- తప్పిన ప్రమాదం..