East Godavari updates: రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టారు..కన్నబాబు..
తూర్పుగోదావరి :
-మంత్రి కన్నబాబు కామెంట్స్..
-కాకినాడ 3 వ ఏపిఎస్పీ బెటాలియన్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పెరేడ్..
-హాజరైన మంత్రి కన్నబాబు, సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు..
-119 మంది కానిస్టేబుళ్లు లో ఉన్నత చదువులు చదివిన వారు కూడా రావడం హర్షణీయం..
-పోలీసు వ్యవస్థలో లోనే కీలకమైనది ఏపిఎస్పీ బెటాలియన్..
-విపత్తు సమయాల్లో ఏపీఎస్పీ బెటాలియన్ సేవలు కీలకం..
-ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా సేవలందించేందుకు స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నాము..
Guntur updates: నాటకరంగం నుండి సినిమా రంగానికి వెళ్ళాడు..నక్కా ఆనంద్ బాబు...
గుంటూరు....
-మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు కామెంట్స్.
-ఆయన వద్ద నేను ఆరు ఏడు తరగతులు చదువుకున్నాను.
-లెక్కలు మాష్టర్ గా ఇక్కడి వారందరికి సుపరిచితులు.
-కొన్ని పాత్రలను ఆయన కోసమే సృష్టించారు.
-ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను.....
Guntur updates: జయప్రకాష్ రెడ్డి తమ్ముడు నా క్లాస్ మేట్....ఆలపాటి రాజా...
గుంటూరు...
-మాజీ మంత్రి ఆలపాటి రాజా కామెంట్స్.
-అధ్భుతమైన నటుడు....
-నాటకాలు అంటే ఇష్టం...
-అలెగ్జాండర్ పాత్రను అధ్భుతంగా ప్రదర్శించేవారు.
-నాటకరంగాన్ని ఎంతగానో ఇష్టపడేవారు......
-సినిరంగానికి తీరని లోటు....
-జయప్రకాష్ రెడ్డి నా ప్రగడ సానుభూతి..
-హెచ్ఎంటివి తో మాజీమంత్రి అలపాటి రాజా....
Nellore updates: మర్రిపాడు (మం) సింగనపల్లిని కమ్మేసి న కరోనా..
నెల్లూరు:--
-మారుమూల పల్లెలోలో మ 33 మందికి సోకిన మహమ్మారి.
-మండలంలో కరోనకు హాట్ స్పాట్ గా మారిన సింగనపల్లి గ్రామం
-కరోన పాజిటివ్ బాధితులంతా గ్రామంలోనే హోం ఐసొలేషన్
-ఆందోళనలో గ్రామస్తులు
-గ్రామంలో శానిటేషన్ చర్యలు చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు.
Amaravati updates:విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షుకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విలక్షణ నటులు జయప్రకాష్ రెడ్డి గారు:-నారా లోకేష్..
అమరావతి..
-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
-ఆయన మృతి పట్ల సంతాపం.
-వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి...
Amaravati updates: అమరావతి రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను బయటపెట్టిన మంత్రి కొడాలి నాని - సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ..
అమరావతి..
-అమరావతి రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోంది.
-అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని మంత్రి కొడాలి నాని చెప్పటం దుర్మార్గం.
-ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిలో రాజధానికి అంగీకారం తెలిపి, 33 వేల ఎకరాలు అవసరమన్న జగన్మోహన్ రెడ్డి ఈనాడు మాట తప్పడాన్ని ఏమనాలి?
-ఇప్పటికే దాదాపు రు.10 వేల కోట్లతో జరిగిన అభివృద్ధి ప్రాంతాన్ని ధ్వంసం చేస్తారా?
-అమరావతి రైతుల ఉద్యమం 266 రోజులకు చేరుకుంది.
-వైసీపీ ప్రభుత్వ వివాదాల పాలన చరిత్రలో అత్యంత దారుణ పాలనగా మిగిలిపోతుంది.
Amaravati updates:-సచివాలయ భవనాలకు అద్దె కట్టడం చేతకాలేదు కానీ 3 రాజధానులు కడతారా ?-అనగాని సత్య ప్రసాద్..
అమరావతి..
అనగాని సత్య ప్రసాద్ టీడీపీ శాసన సభ్యులు
-పాలన చేతకాకపోతే మూలన కూర్చోండి
-న్యాయస్థానాలు లేకపోతే వైసీపీ నేతలు రాష్ట్రాన్ని నిలువునా అమ్మేసేవారు
Jayaprakash Reddy Death: సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి...
గుంటూరు...
- సీనియర్ సినీ నటులు జయప్రకాష్ రెడ్డి మృతి...
- గుండెపోటు తో బాత్ రూమ్ లోనే కుప్పకూలిన జయప్రకాష్ రెడ్డి
Kadapa Updates: ఎత్తిపోతల పథకాల కమిటీల రద్దు...
కడప :
- ఎత్తిపోతల పథకాల కమిటీల రద్దు... ప్రత్యేకాధికారులుగా డీఈలు, ఈఈలు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ఎత్తిపోతల పథకాల ఆయకట్టు పరిధిలోని 35 రైతుల కమిటీలన్నీ రద్దు...
Drugs In Karnataka: ఐస్ క్రీమ్ ల లో మాధకద్రవ్యాల తో ఎర.. ధనవంతుల పిల్లలే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాల ఆగడాలు
కర్ణాటక:
- రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ డ్రగ్స్ వ్యాపారం పై హోం మంత్రి, పోలీసు ఉన్నతాధికారుల తో సీఎం యాడియురప్ప సమీక్ష.
- ప్రత్యేక బృందాలతో నిఘా పెంచాలని ఆదేశం.
- మాధకద్రవ్యాల రవాణా కేసులో అరెస్టు అయిన నటి రాగిణి ద్వివేది పోలీసు కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించిన కోర్టు