కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లా కేంద్రం లో సింగిరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .
కరోనాపై అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
మహబూబ్ నగర్: జడ్పీ సమావేశం హాలులో కరోనా నివారణపై అన్ని శాఖల అదికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష...
కరోనా విజృంబిస్తున్న నేపద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ.
కోవిడ్ వార్డులో 220 బెడ్స్ కు సంబందించిన ఆక్సిజన్ వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం.
కరోనా పేషెంట్ కు 200 బోజన ఖర్చులు ఇస్తున్నాం.. గుడ్డుతో కూడిన భోజనం అందించాలి.
మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరోనా పేషెంట్స్ హైద్రాబాద్ వెల్లే ప్రసక్తే లేకుండా జిల్లాలో అన్ని వసతులతో కూడిన కరోనా వార్డులను సిద్దం చెయ్యాలి.
మందులు ఇంజక్షన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు
కిరాణా షాపుల్లో, ఇతర షాపుల్లో మాస్క్ లు లేకుండా విక్రయాలు జరిపితే షాపులను సీజ్ చెయ్యాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం..
కాంగ్రెస్ దళిత నేతలతో భట్టి విక్రమార్క సమావేశం
భట్టి.విక్రమార్కతో ముగిసిన కాంగ్రెస్ దళిత నేతల సమావేశం
రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై సోనియా గాంధీకి లేఖ ద్వారా పిర్యాదు చేసిన తుంగతుర్తి దలిత నేతలు అద్దంకి దయాకర్, నాగారిగారి ప్రీతం, రవిబాబు, జ్ఞాన సుందర్
జ్ఞానసుందర్ :- కాంగ్రెస్ నాయకుడు అడ్వాకేట్ తుంగతుర్తి
రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన కాంగ్రెస్ పార్టీలోని రాజ్యాంగం అమలు కావడం లేదు.
దళిత నియోజకవర్గాల్లో దళితుల పై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి దళితుల పై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
చంపుతా అని ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఈ బెదిరింపుల పై రాహుల్ గాంధీ కి ఫిర్యాదు చేస్తాం.
సొంత పార్టీలోనే దళితులకు రక్షణ లేకుంటే- బయట పరిస్థితి ఏంటి.
పీసీసీ హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కసారి తుంగతుర్తి కి దామోదర్ రెడ్డిని రాలేదు.
దామోదర్ రెడ్డి ఉత్తమ్ లాంటి నేతలను తుంగతుర్తి రాకుండా అడ్డుకుంటే మా పరిస్థితి ఏంటి..
ఆర్మూర్ లో అక్రమ దుకాణాల తొలగింపు
నిజామాబాద్ : ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి శివారులోని అక్రమ దుకాణాల తొలగింపు.
ఆర్ అండ్ బి కెనాల్ పై డబ్బాల తొలగింపులో ఉద్రిక్తం.
కెనాల్ పై అక్రమంగా నిర్మించిన భవనాలన తొలగించిన తర్వాత నిరుపేదల కొకలను తొలగించాలని బి జె పి నాయకుల ఆందోళన
పోలీసులకు బాధితులకు మధ్య తోపులాట.
ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కి ఎదురు దెబ్బ
కరీంనగర్ : చొప్పదండి కో అప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కి ఎదురు దెబ్బ...
నాలుగు స్థానాల్లో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థుల ఓటమి...
కౌన్సిలర్ లు ప్రతిపాదించిన అభ్యర్థులు నాలుగు స్థానాల్లో గెలుపు....
కో అప్షన్ ఎన్నికలో కౌన్సిలర్లు వర్సెస్ ఎమ్మెల్యేగా కొనసాగిన పోటీ...
ఉచిత చేప పిల్లల పంపిణీ
నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లలను ప్రాజెక్టు లో వదిలిన రాష్ట్ర రోడ్డు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
కార్యక్రమంలో పాల్గొన్నజిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
టీడీపీ ఎల్. రమణ అరెస్ట్
ప్రగతి భవన్ ముందు శాంతియుతంగా నిరసన తెలపటం కోసం తన నివాసం నుండీ బయలుదేరిన టీడీపీ తెలంగాణా అధ్యక్షులు ఎల్. రమణ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీస్
ప్రకృతి వనం ప్రారంభించిన జోగురామన్న
ఆదిలాబాద్ జిల్లా చాందా టి గ్రామంలో పల్లే ప్రకృతి వనం ప్రారంభించిన ఎమ్మెల్యే జోగురామన్న..
పల్లే ప్రకృతి వనం లో మొక్కలు నాటిన రామన్న
ప్రజల ప్రాణాలను కాపాడాలి: కోదండ రామ్
అమెరికా శ్వేతసౌధం ముందు నల్ల జాతీయులు నిరసన తెలియజేయడానికి అవకాశం ఉంది కానీ తెలంగాణలో ప్రగతి భవన్ ముందు నిరసన తెలియజేయడానికి చేయడానికి అవకాశం లేదు.
కరోనను ఆరోగ్యశ్రీ లో చేర్చాలి.
ప్రగతి భవన్ ముట్టడి
ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, జన సమితి నాయకులు, న్యూ డెమోక్రసీ, నాయకులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం విద్యార్థులు అరెస్టు