కరోనాపై అధికారుల‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

మహబూబ్ నగర్: జడ్పీ సమావేశం హాలులో కరోనా నివారణపై అన్ని శాఖల అదికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష...

కరోనా విజృంబిస్తున్న నేపద్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ.

కోవిడ్ వార్డులో 220 బెడ్స్ కు సంబందించిన ఆక్సిజన్ వారం రోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశం.

కరోనా పేషెంట్ కు 200 బోజన ఖర్చులు ఇస్తున్నాం.. గుడ్డుతో కూడిన భోజనం అందించాలి.

మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరోనా పేషెంట్స్ హైద్రాబాద్ వెల్లే ప్రసక్తే లేకుండా జిల్లాలో అన్ని వసతులతో కూడిన కరోనా వార్డులను సిద్దం చెయ్యాలి.

మందులు ఇంజక్షన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు

కిరాణా షాపుల్లో, ఇతర షాపుల్లో మాస్క్ లు లేకుండా విక్రయాలు జరిపితే షాపులను సీజ్ చెయ్యాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశం..

Update: 2020-08-07 08:38 GMT

Linked news