2020-11-02 03:01 GMT
Nalgonda District Updates: కట్టంగూరు (మం)అయిటిపాముల వద్ద రోడ్డుప్రమాదం..
నల్గొండ :
// కారును ఢీకొన్న డీసీఎం. దుర్గ అనే మహిళ మృతి.
// మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు.
// ఖమ్మం నుంచి షాద్ నగర్ కు వెళ్తున్న కారు.