2020-11-02 02:18 GMT
Amaravati Updates: నేటి నుంచి రాష్ట్రంలో స్కూల్స్ పునః ప్రారంభం..
అమరావతి
* ముందుగా 9,10 తరగతులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం క్లాసులు
* నవంబర్ 23 నుంచి 6,7,8 తరగతులు
* డిసెంబర్ 14 నుంచి 1 నుంచి 5 తరగతులు
* కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒక్కో క్లాస్ కి 16 మంది విద్యార్థులు
* డే బై డే క్లాసులు నిర్వహణ
* ఆఫ్ డే క్లాసులు నిర్వహణ
2020-11-02 02:17 GMT
Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న భక్తులు..
తిరుమల సమాచారం
* నిన్న శ్రీవారిని దర్శించుకున్న 27,107 మంది భక్తులు
* తలనీలాలు సమర్పించిన 10,517 మంది భక్తులు
* నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.22 కొట్లు