Kakinada updates: సామర్లకోట మం.లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..
తూర్పుగోదావరి :
-సామర్లకోట మం. మాధవపట్నం లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..
Kadapa district updates: దివంగత నేత మాజీ సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి..
కడప :
-దివంగత నేత మాజీ సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి..
-ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్, వైఎస్ విజయమ్మ.... మరియు కుటుంబ సభ్యులు...
-అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు....
Polavaram Project updates: పోలవరం వద్ద మరింత పెరిగిన గోదావరి ఉధృతి..
ప .గో. జిల్లా
-పోలవరం వద్ద మరింత పెరిగిన గోదావరి ఉధృతి.
-కాపర్ డ్యామ్ వద్ద 25.38 మీటర్లకు చేరిన వరద నీరు.
-కొత్తూరు కాజ్ వే పై 15 అడుగులకు చేరిన వరద నీరు.
-19 గిరిజన గ్రామాల నిలిచిపోయిన రాకపోకలు.
West Godavari Flood Updates: కుక్కునూరు లోని గుండేటివాగు ,వేలేరుపాడులోని ఎద్దువాగుపై పారుతున్న వరదనీరు..
పశ్చిమగోదావరి జిల్లా..
కుక్కునూరు..
-కుక్కునూరు లోని గుండేటివాగు ,వేలేరుపాడులోని ఎద్దువాగుపై పారుతున్న వరదనీరు.
-10గ్రామాల కు రాకపోకలు బంద్
-ప్రస్తుతం 40.3అడుగులు ఉంది.43అడుగులు పెరిగితే భద్రాచలం వద్ద మొదటిప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం
-దీంతో విద్యుత్ స్థంబాలు నీటమునిగి అంధకారంలో కి వెళ్లనున్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు.
Amaravati district updates: పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు..
అమరావతి:
పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజ..
Kadapa district updates: జమ్మలమడుగు ఇసుక క్వారీల్లో భారీ అక్రమాలు..
కడప :
-జమ్మలమడుగు ఇసుక క్వారీల్లో భారీ అక్రమాలు..
-ఇల్లూరు ఇసుక రీచ్ లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోదరుడు అరెస్ట్..
-భారీ ఎత్తున అక్రమాల కు పాల్పడిన సురేంద్ర రెడ్డి ని అరెస్ట్ చేసినట్లు నిర్ధారించిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో.
-అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు అధికారులు.
Anantapur district updates: తుంగభద్ర డ్యామ్ లో పూర్తి స్థాయి లో నీటి నిల్వ..
అనంతపురం:
-తుంగభద్ర డ్యామ్ లో పూర్తి స్థాయి లో నీటి నిల్వ.
-తగ్గిన వరద ప్రవాహం.
-డ్యామ్ ఇన్ ఫ్లో: 10205 క్యూసెక్కులు.
-ఔట్ ఫ్లో: 9726 క్యూసెక్కులు.
-డ్యామ్ నీటి నిల్వ: 100.586. టీఎంసీలు.
-పూర్తి సామర్థ్యం: 100.855 టీఎంసీలు.
-డ్యామ్ లో నీటి మట్టం: 1632.93 అడుగులు.
-పూర్తిస్థాయి నీటి మట్టం 1633 అడుగులు.
Kadapa district updates: గండికోట జలాశయంలోకి భారీగా వచ్చిచేరుతున్న కృష్ణాజలాలు....
కడప :
-అవుకు జలాశయం నుంచి గండికోట జలాశయానికి 10 వేల క్యూసెక్కులకు పైగా వచ్చిచేరుతున్న నీరు...
-గండికోట జలాశయంలో 10.9 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ...
-గండికోటలొ నీరు పెరగడంతొ పైడిపాళెం జలాశయానికి 880 క్యూసెక్కులు, సీబీఆర్‌కు 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపొతల తరలింపు
Rajahmundry updates: రాజమండ్రి వద్ద క్రమేణా పెరుగుతున్న వరద గోదావరి..
తూర్పుగోదావరి -రాజమండ్రి:
-రాజమండ్రి వద్ద క్రమేణా పెరుగుతున్న వరద గోదావరి..
-ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ లో 175 గేట్లను ఎత్తివుంచిన ఇరిగేషన్ అధికారులు
-బ్యారేజ్ గేట్ల నుంచి సముద్రంలోకి 5లక్షల 66వేల క్యూసెక్కులు విడుదల
-ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటిమట్టం 8 అడుగులు
-వస్తున్న వరదను వచ్చినట్టుగా సముద్రంలోకి విడుదల
-గోదావరిలో మరింత పెరగనున్న వరద ఉధృతి ..