Live Updates: ఈరోజు (01 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-11-01 01:08 GMT
Live Updates - Page 2
2020-11-01 02:12 GMT

Somasila Dam Updates: సోమశిల జలాశయానికి తగ్గిన వరద ప్రవాహం..

నెల్లూరు :--

-- ఇన్ ఫ్లో 9146 క్యూసెక్కు లు.ఔట్ ఫ్లో 8044 క్యూసెక్కు లు.

-- ప్రస్తుత నీటి మట్టం 75.38 టీఎంసీ లు.పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీ లు.

2020-11-01 01:46 GMT

Tirumala Updates: శ్రీవారిని దర్శించుకున్న మంది భక్తులు...

 తిరుమల సమాచారం...

* నిన్న శ్రీవారిని దర్శించుకున్న 24,421 మంది భక్తులు

* తలనీలాలు సమర్పించిన 8,469 మంది భక్తులు

* నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.45 కొట్లు

2020-11-01 01:42 GMT

Prakasam Updates:ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరుల మధ్య ఘర్షణ...

ప్రకాశం

*చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం ,

*మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరుల మధ్య రాత్రి జరిగిన ఘర్షణల నేపద్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు...

*ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

Tags:    

Similar News