Amaravati updates: గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కడప బయల్దేరనున్న సీఎం...
అమరావతి..
-నేటి సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి కడప బయల్దేరనున్న సీఎం
-సాయంత్రం 05.15 గంటలకు ఇడుపులపాయ వైఎస్‌ఆర్ ఎస్టేట్ చేరుకోనున్న సీఎం, అక్కడే రాత్రి బస
-రేపు ఉదయం 09.45 గంటలకి వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించి, ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్
-రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్న సీఎం
Srikakulam updates: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత..
శ్రీకాకుళం జిల్లా..
-నేటి నుంచి మరో 15 రోజుల పాటు అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత..
-సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆలయంకి భక్తులకు అనుమతి లేదని ప్రకటించిన ఆలయ అధికారులు..
-గత నెల రోజులుగా కంటైన్మెంట్ జోన్ లో అరసవల్లి దేవాలయం పరిసరాలు..
-ఆలయ పరిసరాలు రెడ్ జోన్ లో ఉన్నందున నిర్ణయం తీసుకున్న అధికారులు..
-కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆలయం మూసివేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె.నివాస్..
Srisailam project updates: జలాశయంలో పూర్తిగా తగ్గుతున్న వరద..
కర్నూలు జిల్లా....
-శ్రీశైలం జలాశయంలో పూర్తిగా తగ్గుతున్న వరద
-ఇన్ ఫ్లో : 37,609 క్యూసెక్కులు
-ఔట్ ఫ్లో : 32,826క్యూసెక్కులు
-పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
-ప్రస్తుత : 884.800 అడుగులు
-నీటి నిల్వ సామర్ధ్యం : 215.807 టిఎంసీలు
-ప్రస్తుతం : 214.8450 టీఎంసీలు
-పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లనుండి 30,000
-హంద్రీనీవా సుజల స్రవంతి 2026
-మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా800క్యూసెక్కుల
-కుడి,ఎడమ గట్టు జల విద్యుత్ కేం ద్రా లలో ఆగిన విద్యుత్ ఉత్పత్తి
Anantapuram updates: నేటి నుంచి ఈ నెల ఆరు వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు..
అనంతపురం:
-నేటి నుంచి ఈ నెల ఆరు వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు.
-జిల్లా లో నాలుగు కేంద్రాల్లో నిర్వహణ.
-కోవిడ్ లక్షణాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక ఐషోలేషన్ లాబ్ లు ఏర్పాటు
Kurnool district updates: మహానంది మండలం గాజులపల్లే మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం..
కర్నూలు జిల్లా..
-మహానంది మండలం గాజులపల్లే మెట్ట వద్ద రోడ్డు ప్రమాదం....
-ఎద్దును ఢీ కొట్టిన మోటార్ సైక్లిస్ట్ ..
-తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..మృతుడి పేరు నాగరాజు
Visakhapatnam updates: నేటి నుండి జేఈఈ మెయిన్స్....
విశాఖ....
-నేటి నుండి జేఈఈ మెయిన్స్..
-విశాఖలో 6 కేంద్రాలు ఏర్పాటు
-పదివేల మంది అభ్యర్థులు..
-శానిటైజర్ విధ్యార్థులు తీసుకునె వెళ్ళాలి..మాస్క్ పరీక్ష కేంద్రం లో ఇచ్చే ఏర్పాట్లు..
-ఆన్ లైన్ లో పరీక్ష నిర్వహణ
Anantapur updates: నేటి నుంచి ఆదర్శ పాఠశాల, కళాశాల ల్లో ప్రవేశాలు..
అనంతపురం:
-నేటి నుంచి ఆదర్శ పాఠశాల, కళాశాల ల్లో ప్రవేశాలు.
-లాటరీ పద్ధతి లో జుల్లా సైన్స్ సెంటర్ లో సీట్ల కేటాయింపు.
-ఈ నెల 3 లోగా ప్రక్రియ పూర్తి: శ్యామ్యూల్, డిఇఓ, అనంతపురం
-ఐపీఎస్ రద్దు చేయాలని నేడు ఉపాధ్యాయుల నిరసన, గాంధీ విగ్రహం ముందు మౌన దీక్ష..