రిజిస్ట్రేషన్ జరిగి పట్టా లేకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ?

Update: 2020-09-11 10:41 GMT

భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సబ్ రిజిష్ట్రార్ కార్యలయాల్లో అవకతవకలను నిర్మూలించడానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్ సమయంలో వీడియో రికార్డింగ్ తప్పనిసరి చేసింది మరి ఈ జీవోలోని మరిన్ని కీలక అంశాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల సాగు భూములు, వారి ఉనికి రక్షణ కోసం 1959లో LTR నిబంధనను భూ చట్టంలో చేర్చారు. తెలగు రాష్ట్రాల్లో ఈ నిబంధన ప్రకారం గిరిజనేతరులు భూ క్రయ విక్రయాలు జరిపితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? ఇందులో భూ బదలాయింపు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ? ROR చట్ట ప్రకారం 1B రికార్డులో మార్పులు చేయకుండా TITTLE DEED జారీ చేస్తే RDO అధికారికి అప్పీలు చేస్తే చెల్లుతుందా ? RDO అధికారాలపై కోర్టు తీర్పులు ఏం చెబుతున్నాయి. అదే విధంగా కొత్త సవరణల వల్ల పాస్ బుక్కల విషయంలో రైతులకు ఎలాంటి మినహాయింపులు ఇచ్చారు? రిజిస్ట్రేషన్ ద్వారా సేల్ డీడ్ పట్టా పొందే ప్రక్రియ ఏంటి ? రికార్డులో మార్పులు జరిగితే ఎవరిని సంప్రదించాలి ? రిజిస్ట్రేషన్ జరిగి పట్టా లేకపోతే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి ? ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View



Tags:    

Similar News