నిషేధిత జాబితాలో భూమి ఉంటే ఏం చేయాలి?

Update: 2019-11-25 06:53 GMT
సునీల్ కుమార్

తెలుగు రాష్ట్రాల్లో భూపరిపాలన ప్రధాన సమస్యగా మారింది. కాలం చెల్లిన చట్టాలు సవరణలకు నోచుకోకపోవడం భూస్వభావాలు, వాటి చట్టాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో పట్టా పాసుపుస్తకాల్లో తారుమారు అయ్యే పేర్లు, కౌలు సమస్యలు, రికార్డుల్లో తప్పుడు సర్వే నెంబర్లు వంటి సమస్యలతో రైతులు, భూహక్కుదార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఆ క్రమంలో ఇలాంటి చట్టాలలో కీలకమైన అంశాలు, పరిష్కారాల గురించి రైతులు, ప్రజలు సరైన సమాచారం కలిగి ఉండడం చాలా అవసరం. అందులో ప్రధానమైన నిషేధిత భూముల చట్టం గురించి చాల మందికి అవగాహన లేదు. భూమి అమ్మకాలు, కొనుగోలులో కీలక అంశమైన నిషేధిత భూముల చట్టం గురుంచి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ వివరాలు అందిస్తారు.

భూస్వభావాలని బట్టి వాటి అమ్మకాలు, కొనుగోలులో ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేశాయి. అలాంటి చట్టాలలో కీలకమైనది నిషేదిత భూముల చట్టం. ఈ చట్టం పై సరైన అవగాహన లేక రెవెన్యూ కార్యలాయాలు, న్యాయస్థానాలలో అధిక సంఖ్యలో ఫిర్యాదులు నమోదు అవుతున్న పరిస్థితి. మరి ఈ నిషేధిత భూముల చట్టం పరిధిలోకి ఎలాంటి భూములు వస్తాయి? తెలుగు రాష్ట్రాల్లో అవి ఎప్పటి నుండి అమలులో ఉన్నాయి? నిషేధిత భూముల జాబితా వివరాలకు ఎలాంటి అధికారులను సంప్రదించాలి? ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం.

Full View

Tags:    

Similar News