దిగుబడి "సూపర్"గా ఉండే కొత్త గడ్డి జాతి రకాలు

Update: 2020-09-24 07:44 GMT

వ్యవసాయ రంగంలో పంటల సాగు మాత్రమే కాకుండా పశువులు, జీవాల పెంపకం రైతులకు ఆదాయం సమకూర్చుకోవడంలో మేలైన మార్గాలుగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పోషణలో గ్రాసాల వినియోగం, వాటి యాజమాన్యంలో తగు జాగ్రత్తలు అవసరం. పాల ఉత్పత్తి పెరగాలన్నా, జీవాల్లో మంచి దిగుబడి రావాలన్నా పశువులకు పచ్చిగడ్డి ఎంతో అవసరం. కానీ రైతులకు సరిపడా లభించకపోవడంతో దిగుబడి క్రమేణా తగ్గుతున్న పరిస్థితి. అయితే పశుగ్రాసాల కొరత తీర్చే విధంగా పలు రకాల మేలు జాతి గడ్డి మొక్కలు, విత్తనాలన‎ు అభివృద్ధి చేస్తున్నారు అనంతపురం జిల్లా రెడ్డి పల్లి పశుగ్రాస ఉత్పత్తి కేంద్రం వారు. మరి ఎలాంటి రకాల గ్రాసపు జాతులున్నాయి ? అలాగే గ్రాసాల నాణ్యత వంటి వివరాలు తెలుసుకుందాం.

పాల ఉత్పత్తి పెరగాలన్నా, జీవాల్లో మంచి దిగుబడి రావాలన్నా పశువులకు మేలు జాతి గ్రాసాలు అవసరం. సహజ సిద్ధ మేతల అనంతరం మళ్లీ మైదనాలు, మేత ప్రాంతాల్లో గడ్డి మొలవడం ఆలస్యం అయ్యే కారణంగా ఆ కొరత తీర్చడానికి అనంతపురం జిల్లా రెడ్డి పల్లి పశుగ్రాస ఉత్పత్తి కేంద్రం కొలువుదీరింది. మేలైన గడ్డి మొక్కలను సాగు చేస్తూ , రైతులకు విత్తనాలను సైతం అందిస్తున్నారు ఇక్కడి అధికారులు. మరి ఎలాంటి రకాల గ్రాసపు జాతులు సాగు చేస్తున్నారు ? వాటి వివరాలు వ్యవసాయ రంగంలో పశుగ్రాస నిపుణులు డాక్టర్ రత్నకుమార్ మాటల్లో తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View



Tags:    

Similar News