రైతులు తమ భూ సమస్యలపై సంక్షిప్త వివరాలను రెవిన్యూ కార్యాయాల చూట్టూ తిరగాల్సిన పరిస్థితి. కార్యలయాలకు వెళ్లకండానే ఏ భూమి సమస్య ఏ కోర్టులో ఉందో...సులువుగా తెలుసుకునే మార్గాలు ఏమున్నాయి ? రెవెన్యూ కోర్టులో భూ సమస్య పరిష్కారం కోసం ఆన్ లైన్ లో కేసుల వివరాలు తెలుసుకోవడం ఎలా? సివిల్ కోర్టు లాగనే రెవెన్యూ కోర్టు వివరాలలో పూర్తి సమాచారం పొందవచ్చా..?
తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి రక్షిత కౌలు చట్టం రూపు దిద్దుకుంది. భూములను కౌలుకు తీసుకునే రైతుల సమస్యలను తీర్చే విధంగా రక్షిత కౌలు చట్టం రూపొందింది. 1950లో వచ్చిన రక్షిత కౌలుదారు చట్టం నేపథ్యం ఏంటి ? 1963 వరకు తెలంగాణ కౌలు చట్టం ప్రకారం భూములు అమ్మకాలు, కొనుగోళ్లు జరగాలంటే సంభందిత అధికారుల అనుమతులు అవసరం లేని పక్షంలో క్రమబద్దీకరణకు 50 బీ సర్టిఫికేట్ జారీ చేయల్సిందే...అయితే జారీ చేసిన సమయంలో సర్టిఫికేట్ లో తప్పులుంటే సరిచేసే అధికారాలు ఎవరికి ఉంటుంది ? ఎంత కాలంలో నిర్ణయం తీసుకోవాలి? ఇలాంటి సమస్యలపై పలు సందర్భాల్లో కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది ? ఆ వివరాలు నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.
-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..