Resurvey on lands in Andhra Pradesh: భూముల రీసర్వేకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు.. పట్టా ఉండి భూమి ఆధీనంలో లేకపోతే ఏం చేయాలి?
Resurvey on lands in Andhra Pradesh : రేవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ వివాదాలు, సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల రీసర్వే చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే దాదాపు120 ఏళ్ల క్రిందట బ్రిటీష్ హయాంలో భూములను సర్వే చేసిన తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం తీసుకున్న నిర్ణయం ఇది. ఈ క్రమంలో సర్వే ద్వారా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? సర్వేతో రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది.?
భూమిలేని పేదలకు వ్యవసాయం కోసం ప్రభుత్వం భూములిస్తూ ఉంటుంది,అసైన్డ్ భూములుగా పిలిచే వీటిని వారసత్వంగా అనుభవించాలే తప్ప ఇతరులకు అమ్మడం, అన్యాక్రాంతం వంటివి చేయడానికి వీలు లేకుండా అసైన్డ్ భూముల బదలాయింపును నిషేధిస్తూ చట్టం తెచ్చారు మరి ఈ చట్టంలో ఉండే నియమాలేంటి? తెలిసో , తెలియకో అసైన్డ్ భూముల్ని అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరంగా తీసుకునే చర్యలేంటి? వివారాలు నిపుణలు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.