తెలంగాణ కొత్త భూ చట్టంతో రైతులకు ఎలాంటి లాభాలు ?

Update: 2020-09-21 11:08 GMT

భూ నిర్వహణను సరళీకృతం చేసేలా, వ్యవసాయ భూములకు ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులకు సంబంధించిన చట్టాల స్థానంలో ఇప్పుడు "తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసుపుస్తకాల చట్టం 2020" రానుంది. కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించే ఈ చట్టంలోని కీలక అంశాలేంటి ? రిజిస్ట్రేషన్ లు , రికార్డుల ప్రక్రియ ఎలా ఉండబోతుంది ? వీటి వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలున్నాయి ?

కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇప్పుడున్న ఫాంలు, రికార్డు పుస్తకాల స్థానంలో ధరణి వెబ్‌సైట్‌ వస్తుంది. అయితే వెబ్ సైట్లో ఉన్న రికార్డుల సమాచారమే అంతిమమని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఒకవేళ రికార్డలలో తప్పులుంటే మార్పలు చేసుకునే వీలుంటేందా ? పాత రికార్డుల విషయాల్లో పెండింగ్ లో వివాదాల పరిస్థతేంటి ? ఇప్పటికీ పట్టాదారు పాసుపుస్తకం లేని వారు కొత్త చట్టం క్రింద దరఖాస్తు చేసుకునే వీలుంటుందా ? ఏ అధికారి అయినా రికార్డులలో తప్పుడు సమాచారం పొందుపరిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? కొత్త చట్టంలో ఎలాంటి ఆంశాలు జోడిస్తే భూ వివాదాలు తగ్గుతాయి? వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Full View



Tags:    

Similar News