Assembly Elections 2023: తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వాయిదా
TS DSC 2023 Postponed: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా పడింది.
TS DSC 2023 Postponed: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబరు 20 నుంచి 30 వరకు జరగాల్సిన డీఎస్సీ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా వాయిదా వేసినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఎన్నికల అనంతరం పరీక్ష తేదీలను ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.