Telangana Job Notification: మరో 1147 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
Job Notification: మెడికల్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
Job Notification: మెడికల్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యారోగ్యశాఖలో 11 వందల 47 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది సర్కార్. ఈ నెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. దరఖాస్తుల స్వీకరణకు జనవరి 5 చివరి తేదీ అంటూ.. నోటిఫికేషన్ విడుదల చేసింది మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.
పోస్టుల వివరాలు ఇవే..
అసిస్టెంట్ ప్రొఫెసర్, అనాటమీ – 26
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫిజియాలజీ – 26
అసిస్టెంట్ ప్రొఫెసర్, పాథాలజీ – 31
అసిస్టెంట్ ప్రొఫెసర్, కమ్యూనిటీ మెడిసిన్(ఎస్పీఎం) – 23
అసిస్టెంట్ ప్రొఫెసర్, మైక్రో బయాలజీ – 25
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫొరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ – 25
అసిస్టెంట్ ప్రొఫెసర్, బయోకెమిస్ట్రీ – 20
అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ – 111
అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ సర్జరీ – 117
అసిస్టెంట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్స్ – 77
అసిస్టెంట్ ప్రొఫెసర్, అనస్థీషియా – 155
అసిస్టెంట్ ప్రొఫెసర్, రేడియో డయాగ్నోసిస్ – 46
అసిస్టెంట్ ప్రొఫెసర్, రేడియేషన్ అంకాలజీ -05
అసిస్టెంట్ ప్రొఫెసర్, సైకియాట్రి – 23
అసిస్టెంట్ ప్రొఫెసర్, రెస్పిరేటరి మెడిసిన్ – 10
అసిస్టెంట్ ప్రొఫెసర్, డెర్మటాలజీ – 13
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఒబెస్టిట్రిక్స్, గైనకాలజీ – 142
అసిస్టెంట్ ప్రొఫెసర్, అప్తామాలజీ – 08
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆర్థోపెడిక్స్ – 62
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈఎన్టీ – 15
అసిస్టెంట్ ప్రొఫెసర్, హాస్పిటల్ అడ్మిన్ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడిసిన్ – 15
అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాక్ సర్జరీ – 21
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎండోక్రైనాలజీ – 12
అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ – 14
అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరాలజీ – 11
అసిస్టెంట్ ప్రొఫెసర్, న్యూరో సర్జరీ – 16
అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లాస్టిక్ సర్జరీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, పీడియాట్రిక్ సర్జరీ -08
అసిస్టెంట్ ప్రొఫెసర్, యూరాలజీ – 17
అసిస్టెంట్ ప్రొఫెసర్, నెఫ్రాలజీ – 10
అసిస్టెంట్ ప్రొఫెసర్, మెడికల్ అంకాలజీ -01