సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల: ఇలా చెక్ చేసుకోండి...

సీబీఎస్ఈ 12 వ తరగతి పరీక్ష ఫలితాల విడుదల: ఇలా చెక్ చేసుకోండి...

Update: 2024-05-13 11:02 GMT

CBSE Date Sheet 2025 : CBSE 10, 12వ తరగతి ఎగ్జామ్ టైమ్ టేబుల్ ఇదే..డౌన్ లోడ్ చేసుకోండిలా

CBSE Results: సీబీఎస్ఈ 12 క్లాస్ పరీక్ష ఫలితాలు సోమవారం నాడు విడుదలయ్యాయి. 87.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఈ పరీక్షల్లో విద్యార్ధినులే పైచేయి సాధించారు. 91.52 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధిస్తే, అబ్బాయిలు కేవలం 85.12 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులైనట్టుగా సీబీఎస్ఈ ప్రకటించింది.

ఈ ఫలితాలను https://www.cbse.gov.in/

https://cbseresults.nic.in

https://results.digilocker.gov.in/

https://umang.gov.in

వెబ్ సైట్ కు వెళ్లి పరిశీలించుకోవచ్చు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగిందని అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News