ఈవీఎంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.. ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. మిషన్ల భద్రతను పర్యవేక్షించాలన్న వివిధ పార్టీల డిమాండ్‌ను ఆయన స్వాగతించారు. ఎవరు ఎలాంటి నిఘా పెట్టాలనుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. అలాగే రాష్ట్రంలో ఓవరాల్‌గా 73.2 శాతం పోలింగ్ నమోదైనట్లు రజత్‌కుమార్ వెల్లడించారు. అలాగే అన్ని జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఎంతైందో రజత్ కుమార్ వెల్లడించారు.
*కామారెడ్డి - 83.05
*జగిత్యాల - 77.89
*పెద్దపల్లి - 80.58
*కరీంనగర్ - 78.20
*యాదాద్రి -90.95
*ఆసిఫాబాద్ - 85.97
*మంచిర్యాల - 78.72
*ఆదిలాబాద్ - 83. 37
*నిర్మల్ - 81.22
*నిజామాబాద్ - 76.22
*సిరిసిల్ల - 80.49
*సంగారెడ్డి - 81.94
*మెదక్ - 88.24
*సిద్ధిపేట- 84.26
*జనగాం - 87.39
*మహబూబాబాద్ - 86.70
*వరంగల్ రూరల్ - 89.68
*వరంగల్ అర్బన్ - 71.18
*భూపాలపల్లి - 82.31
*భద్రాద్రి- కొత్తగూడెం - 82.46
*ఖమ్మం - 73.20
*రంగారెడ్డి - 61.29
*వికారాబాద్ -76.87
*మేడ్చల్ - 55.85
*హైదరాబాద్ - 48.89
*మహబూబ్‌నగర్ - 79.42
*నాగర్ కర్నూల్ - 82.04
*వనపర్తి - 81.65
*గద్వాల- 82.87
*నల్గొండ - 86.82
*సూర్యాపేట - 86.63
*యాదాద్రి - 90.95