దేవదాసు' చిత్రంతో తెరంగ్రేటం చేసి తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ అవార్డును సొంత చేసుకున్నా, సన్నటి నడుము అందాలతో కుర్రకారుకి కిక్ ఇచ్చిన ఇలియానా . తరువాత వచ్చిన పోకిరి చిత్రంలో ఈ గోవా బ్యూటీ పిట్టనడుము నాభీ అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు.
సినిమా ఆఫర్లు లేని సమయంలో అందరు మరిచిపోతారని బెంగెట్టుకున్న ఇల్లీ అప్పుడప్పుడు అభిమానులకు తన అందాల్ని కనువిందు చేస్తుంది. ఇటీవలే స్విమ్మింగ్ ఫూల్ లో బికినీ వేసుకుని హొయలొలికిస్తున్న వీడియోలను పోస్ట్ చేసింది ఈ నాభీ సుందరి. ఆ తరువాత తన బాయ్‌ఫ్రెండ్‌తో గాఢ చుంబనలో సేదతీరుతున్న వీడియోని షేర్ చేసింది. ఇప్పుడు మరో అడుగుముందుకేసి ఒంటిమీద నూలుపోగులేకుండా టబ్ లో పడుకుండే ఆమె ప్రియుడు ఆండ్రూ నీబోస్ తీసిన న్యూడ్ ఫోటోల్ని అభిమానులకు షేర్ చేసింది. ఇంకేముంది ఈ ఫోటోల్ని చూసిన వాళ్లు ఇలియానాకు పెళ్లైపోయిందని అనుకున్నారు.
కాని అజయ్ దేవ్ గణ్ నటించిన రైడ్ ట్రైలర్ లాంచ్ లో మాత్రం పెళ్లి ప్రశ్నకు చాలా తెలివైన సమాధానం ఇచ్చింది. పెళ్లి గురించి , ఆండ్రూ గురించి ప్రశ్నించగా ఇది పెళ్లి గురించి మాట్లాడే సమయమా..? అయినా నేను చూడాల్సిన ప్రపంచం చాలా ఉంది. కెరియర్ , పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్ గా చెప్పుకునే ఉద్దేశం తనకు ప్రస్తుతానికి లేదని క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి ప్రేమ , పెళ్లి గురించి చెప్పేస్తే ప్రతీసారి ఈ ప్రశ్నలకు వేసే అవసరం ఉండదు కదా ఇల్లీ అంటూ ఆమె అభిమానులు గుసగుసలాడుతున్నారు