Today Gold, Silver Rates: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
* శుక్రవారం ఝలక్ ఇచ్చిన బంగారం వెండి ధరలు
Today Gold, Silver Rates: హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయలు పెరిగి పసిడి ధర రూ.48,760 కి చేరింది. ఇక అదేదారిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 550 రూపాయలు పెరిగి రూ.44,700 కు చేరింది. ఇలా పసిడి ధర పెరగగా వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి రేటు కూడా కేజీకి 800 రూపాయలు పెరిగి కేజీ వెండి ధర రూ.66,600 కు చేరింది.
దేశీయ మార్కెట్లో పసిడి ధర పెరగగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గడంతో ఔన్స్‌కు 0.06 శాతం క్షీణించి పసిడి రేటు ఔన్స్‌కు 1796 డాలర్లకు చేరింది. వెండి రేటు ఔన్స్‌కు 0.36 శాతం పెరుగుదల 23.56 డాలర్లకు చేరింది.