Stock Market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి.

Update: 2024-12-17 09:48 GMT

Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి. అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్ల నిర్ణయాలు వెలువడనున్నాయి. ఈ కారణంగా నష్టాల్లోనే ట్రేడింగ్ లు ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోయింది. దీంతో నిఫ్టీ 24, 400 దిగువన ట్రేడవుతోంది. సెన్సెక్స్ 879 పాయింట్లు క్షీణించి 80,869 వద్ద ట్రేడవుతోంది. నిప్టీ 278 పాయింట్ల దిగువకు పడిపోయి 24, 395 వద్ద ట్రేడవుతోంది. రూపాయి పతనం కొనసాగుతోంది. తాజాగా 84.92 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది.

Tags:    

Similar News