Stock Market: ఊగిసలాట ధోరణిన భారత ఈక్విటీ మార్కెట్లు

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.

Update: 2021-05-27 06:06 GMT

ఈక్విటీ మార్కెట్లు(ఫైల్ ఇమేజ్ )

Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. క్రితం సెషన్ లో మదుపర్లకు లాభాలను అందించిన సూచీలు తాజా సెషన్ లో ప్రతికూల ధోరణిన కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ లో స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం పదిగంటల సమయానికి సెన్సెక్స్‌ 76 పాయింట్ల నష్టంతో 50 వేల 940 వద్దకు చేరగా నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప నష్టంతో 15 వేల 293 వద్ద ట్రేడవుతోంది.

Full View


Tags:    

Similar News