Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
Stock Market: 56 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్ * 260 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభం నుంచి సూచీలు దూకుడును ప్రదర్శించాయి. సెన్సెక్స్ 268 పాయింట్ల లాభంతో 56 వేల మార్క్‌ను తాకింది. మరోవైపు.. 70 పాయింట్ల లాభంతో 16 వేల 686 వద్ద ట్రేడవుతున్నాయి. కీలక రంగాల సూచీలు మొత్తం సానుకూలంగానే ఉన్నాయి.. అత్యధికంగా బ్యాంకింగ్ రంగ సూచీ 0.85శాతం లాభంతో కొనసాగుతోంది.