Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర..!
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ. 81,000 సమీపంలో ఉంది. బంగారం ధరలు భారీగా పెరగడానికి దేశీయంగా డిమాండ్ పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. బంగారం ధర జనవరి 13వ తేదీ సోమవారం ఇలా నమోదయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 81,000 గా పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,900 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ. 1,04,300గా ఉంది.