Gold Rate Today:బంగారం ధరలు కొంచెం పైకి.. భారీగా పడిపోయిన వెండి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today:బంగారం ధరలు కొంచెం పైకి.. భారీగా పడిపోయిన వెండి.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold and Silver Price Today: బంగారం ధరలు నిన్నటి(జనవరి 12, బుధవారంతో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగింది. ఈ రోజు(జనవరి 13, గురువారం) నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 100 రూపాయల పెరుగుదలతో 44,800గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 120 రూపాయలు పెరిగి 48,880గా ఉంది. దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు... చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,660, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,820.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,420. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,920. కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,320. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,600.
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,670. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,670.
వెండి ధరలు... వెండి ధరలు భారీగా రూ.3600 తగ్గాయి. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.61,000 గా ఉంది. చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.61,000గా ఉండగా, ముంబై, కొలకత్తా, ఢిల్లీలో రూ. 61,000గా ఉంది.