Gold Rate Today: మహిళామణులకు శుభవార్త..బంగారం ధర మళ్లీ తగ్గింది..వెండి ఎలా ఉందంటే?

Update: 2024-12-05 02:28 GMT

Gold Rate Today: దేశంలో గత కొన్నాళ్లుగా బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. ఈక్రమంలో నేడు మళ్లీ వీటి ధరలు తగ్గాయి. అయితే ఈ మేరకు తగ్గాయో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా నెలకున్న బలహీన పోకడల నేపథ్యంలో గురువారం ఉదయం 6.22 నిమిషాల నాటికి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 20 రూపాయల మేర తగ్గింది. ఈ విధంగా 99.5శాతం స్వచ్చత కలిగిన బంగారం ధర వరుసగా మూడో రోజు పతనమైంది. క్రితం సెషన్ లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు రూ. 78,000 స్థాయిలో ముగిసింది. కానీ నేడు వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు. కిలోకు రూ. 90,900రూపాయలు ఉంది.

ఈ క్రమంలో హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 20 రూపాయలు తగ్గిడంతో రూ. 77,770కి చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,290కు చేరుకోగా.. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 920కి చేరింది. దీంతో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71,440 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

ఢిల్లీలో రూ.77, 920, రూ. 71,440

చెన్నైలో రూ. 77,770, రూ. 71,290

వడోదరలో రూ. 77,820, రూ. 71,340

ముంబైలో రూ. 77,770, రూ. 71,290

విజయవాడలో రూ. 77,770, రూ. 71,290

హైదరాబాద్‌లో రూ. 77,770, రూ. 71,290

కేరళలో రూ. 77,770, రూ. 71,290

బెంగళూరులో రూ. 77,770, రూ. 71,290

కోల్‌కతాలో రూ. 77,770, రూ. 71,290

పూణేలో రూ. 77,770, రూ. 71,290

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

హైదరాబాద్‌లో రూ. 99,400

వడోదరలో రూ. 90,900

విజయవాడలో రూ. 99,400

ఢిల్లీలో రూ. 90,900

ముంబైలో రూ. 90,900

సూరత్‌లో రూ. 90,900

అయోధ్యలో రూ. 90,900

పాట్నాలో రూ. 99,400

చెన్నైలో రూ. 99,400

అహ్మదాబాద్‌లో రూ. 90,900

కేరళలో రూ. 99,400

కోల్‌కతాలో రూ. 90,900

Tags:    

Similar News