Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
Gold Rate Today: బంగారం, వెండికి బులియన్ మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Gold Rate Today: బంగారం, వెండికి బులియన్ మార్కెట్‌లో ఎల్లప్పుడూ డిమాండే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయ పరిణామాలతో.. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఓసారి తగ్గితే, మరోసారి పెరుగుతూ ఉంటాయి. తాజాగా సోమవారంతో పోల్చుకుంటే ఈ రోజు (డిసెంబర్ 7న) బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవు. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 7న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 78, 770 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 72, 140గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 78, 700, రూ. 72, 140
విజయవాడలో రూ. 78, 700, రూ. 72, 140
ఢిల్లీలో రూ. 78, 850, రూ. 72, 290
ముంబైలో రూ. 78, 700, రూ. 72, 140
చెన్నైలో రూ. 78, 700, రూ. 72, 140
బెంగళూరులో రూ. 78, 700, రూ. 72, 140