Gold Rate Today: పండగ ముందు పసిడి ధరకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. కొన్నిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు హోలీ పండగ ముందు షాకిచ్చాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, దేశీయ డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాలతో వీటి ధరలు మారుతుంటాయి. బంగారం, వెండి డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతుంటాయి. అలాగే వీటి సరఫరా తగ్గితే ధరలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం ప్రస్తుతం 2025 మార్చి 12 బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 87, 480 చేరుకోగా..22 క్యారెట్ల బంగారం ధర రూ. 80,190ఉంది. అదే సమయంలో ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80 340కి చేరుకోగా..24క్యారెట్ల బంగారం ధరరూ. 87,360కి చేరింది. వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో రూ. 106,900గా ఉంది.
2025 మార్చి 12న బంగారం, వెండి ధరలు
ఢిల్లీలో:
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ. 80,340
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ. 87,360
చెన్నై:
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ. 80,190
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ. 87,480
ఢిల్లీ:
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ. 80,340
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ. 87,630
కోల్‌కతా:
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ. 80,190
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) - రూ. 87,480