Gold Rate: పెరుగుదల బాటలోనే బంగారం ధరలు..మరింత పెరిగిన వెండి ధరలు! తాజా రేట్లివే!
Gold Rate: బంగారం ధరలు వరుసగా రెండోరోజూ దేశీయంగా కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. వెండి ధరలు కూడా కొద్దిగా పైకెగాసాయి.
వరుసగా రెండో రోజూ బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 11) దేశీయంగా పైపైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శుక్రవారం (11.09.2020) బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయలు పెరిగి 49,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 170 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,720 రూపాయలుగా నమోదు అయింది.
వెండి ధరలు పైకి..
బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొద్దిపాటి పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 660 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,560 రూపాయల వద్ద నమోదు అయింది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయలు పెరిగి 49,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 170 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 53,720 రూపాయలుగా నమోదు అయింది.
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ధరతో పోలిస్తే 200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 50,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ధరతో పోలిస్తే 220 రూపాయలు ఎగసింది. దాంతో 54,820 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర గురువారం నాటి ధరల కంటే స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 660 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 68వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు నిలిచాయి. దీంతో కేజీ వెండి ధర 68,560 రూపాయల వద్ద నమోదు అయింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 11-09-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.