Gold Rate: పెరుగుదల బాటలో బంగారం..వెండిధరలూ పైకే!

Gold Rate: బంగారం, వెండి ధరలు దోబూచులాడుతున్నాయి. నిన్న తగ్గిన బంగారం ఈరోజు స్వల్పంగా పెరిగింది. మరోవైపు వెండి మళ్ళీ పైకెగసింది. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-10 02:34 GMT

నిన్న కొద్దిగా తగ్గుదల కనబరిచిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (10.10.2020) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు నిన్న భారీ తగ్గుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు మరి కొంచెం కిందికి దిగివచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (10.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 420 రూపాయలు పెరిగి 48,420 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 460 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,820 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే, నిన్న భారీగా తగ్గుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు కొంచెం పెరుగుదల కనబరిచాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 400 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 61వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 61,400 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శనివారం (10.10.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 420 రూపాయలు పెరిగి 48,420 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 460 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,820 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటే 300 పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 310 రూపాయల పెరుగుదల కనబరిచింది. దాంతో 53,650 రూపాయల వద్దకు చేరుకుంది. న్న భారీగా తగ్గుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు కొంచెం పెరుగుదల కనబరిచాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరల కంటె పెరిగాయి. ఈరోజు వెండి ధర కేజీకి 400 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 61వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 61,400 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 10-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News