Gold Rate: బంగారం ధరలు కిందికి.. ఒక్కసారిగా తగ్గిన వెండి ధరలు..

Gold Rate: నిన్న కాస్త పెరిగిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి .. ఇక వెండి ధరలు మాత్రం భారీ తగ్దగుల నమోదు చేశాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-08 00:30 GMT

నిన్న కొద్దిగా పెరుగుదల కనబరిచిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (08.10.2020) దేశీయంగా మిశ్రమంగా కదిలాయి. మరో వైపు నిన్న భారీ పెరుగుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు అదే స్థాయిలో కిందికి దిగివచ్చాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. గురువారం (08.10.2020) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కాస్త తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 48,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 440 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,410 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిస్తే, నిన్న భారీగా పెరుగుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు అదే స్థాయిలో తగ్గుదల కనబరిచాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరల కంటె భారీగా తగ్గాయి. ఈరోజు వెండి ధర కేజీకి 1800 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగి వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,200 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. గురువారం (08.10.2020) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కాస్త తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 48,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 440 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,410 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. అయితే, 22 క్యారెట్ల బంగారం దిగిరాగా, 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం కొద్దిగా పైకేగాశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం బుధవారం నాటి ప్రారంభ ధర కంటె 510 రూపాయల పెరుగుదల కనబరిచింది. దాంతో 53,860 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కూడా నిన్న భారీగా పెరుగుదల కనబరిచిన వెండి ధరలు ఈరోజు అదే స్థాయిలో తగ్గుదల కనబరిచాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరల కంటె భారీగా తగ్గాయి. ఈరోజు వెండి ధర కేజీకి 1800 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగి వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,200 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News