Gold Rate: కొద్దిగా దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి ధరలు కిందికి.. ఈరోజు ధరలు ఇలా..

Gold Rate: పెరుగుతూ వస్తున్నబంగారం ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. ఇక వెండి ధరలు కూడా ఈరోజు కొద్దిగా పెరిగాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-06 01:30 GMT

gold rate today 

నిన్న కొద్దిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కొద్దిగా కిందికి దిగొచ్చాయి. బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (06.10.2020) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు నిన్న స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు కొద్దిగా తగ్గుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. మంగళవారం (06.10.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 480 రూపాయలు తగ్గి 48,020 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 520 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,900 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల కనబరిస్తే, నిన్న నిలకడగా ఉన్న వెండి ధరలు కాస్త తగ్గుదల కనబరిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరల కంటె తగ్గాయి. ఈరోజు వెండి ధర కేజీకి 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,700 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. మంగళవారం (06.10.2020) బంగారం ధరలు సోమవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 480 రూపాయలు తగ్గి 48,020 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 520 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,900 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా సోమవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 430 రూపాయలు తగ్గింది. దాంతో 53,350 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కూడా నిన్న నిలకడగా ఉన్న వెండి ధరలు కాస్త తగ్గుదల కనబరిచాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ప్రారంభ ధరల కంటె తగ్గాయి. ఈరోజు వెండి ధర కేజీకి 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,700 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 06-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News