Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..కొద్దిగా తగ్గిన వెండి ధరలు.. తాజా రేట్లిలా!

Gold Rate: రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కాస్త తగ్గాయి. ఇక పెరుగుతూ వచ్చిన వెండి ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-02 01:30 GMT

నిన్న కొద్దిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజూ కొద్దిగా పైచూపులు చూశాయి. బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (02.10.2020) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజూ కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శుక్రవారం (02.10.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గి 48,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 90 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,640 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు కిందికి..

బంగారం ధరలు కొద్దిపాటితగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా తగ్గాయి. ఈరోజు 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,700 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. శుక్రవారం (02.10.2020) బంగారం ధరలు గురువారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90 రూపాయలు తగ్గి 48,250 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 90 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,640 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 250 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,950 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా గురువారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 250 రూపాయలు తగ్గింది. దాంతో 53,420 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడ కూడా వెండి ధరలు స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర గురువారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా తగ్గాయి. ఈరోజు 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,700 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News