Gold Rate: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు..వెండి ధరలు పైకే.. ఈరోజు ధరలు ఇలా..

Gold Rate: నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరిగాయి. ఇక నిన్న భారీ స్తాయిలో పెరిగి షాకిచ్చిన వెండి ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. తాజా బంగారం, వెండి ధరలు ఇలా వున్నాయి.

Update: 2020-10-01 01:30 GMT

నిన్న కొద్దిగా పెరిగిన బంగారం ధరలు ఈరోజూ కొద్దిగా పైచూపులు చూశాయి. బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (01.10.2020) దేశీయంగా పైకి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజూ కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ లో బంగారం ధరలు..

హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. గురువారం (01.10.2020) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు పెరిగి 48,340 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 200 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,730 రూపాయలుగా నమోదు అయింది.

వెండి ధరలు పైకి..

బంగారం ధరలు కొద్దిపాటి పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా పెరిగాయి. ఈరోజు 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 61 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 61,000 రూపాయల వద్ద నమోదు అయింది.

విజయవాడ, విశాఖపట్నంలలో..

ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. గురువారం (01.10.2020) బంగారం ధరలు బుధవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు పెరిగి 48,340 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 200 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,730 రూపాయలుగా నమోదు అయింది.

దేశరాజధాని ఢిల్లీలో..

మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు పెరుగుదల కనబరిచాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 49,200 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా బుధవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 320 రూపాయలు పెరిగింది. దాంతో 53,670 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఇక్కడా వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర బుధవారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా పెరిగాయి. ఈరోజు 300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 61 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు పైకెగశాయి. దీంతో కేజీ వెండి ధర 61,000 రూపాయల వద్ద నమోదు అయింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-10-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. 

Tags:    

Similar News