Today Gold,Silver Rates: స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధర
Today Gold,Silver Rates: గత రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర నిన్న పెరిగింది.
Today Gold,Silver Rates: గత రెండు, మూడు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర నిన్న పెరిగింది. ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం (డిసెంబర్ 10)న దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇక బంగారం ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. కేజీ వెండిపై రూ.300 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండిపై రూ.100 తగ్గి కేజీ రూ. 65,600 దిగొచ్చింది.
ఇక దేశ వ్యాప్తంగా వివిధ నగరాల్లోని బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,040 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,390 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840 వద్ద కొనసాగుతోంది.