Gold Price Today: హమ్మయ్యా.. స్థిరంగానే బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Gold And Silver Prices Today: ఆదివారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగానే కొనసాగుతున్నాయి.

Update: 2024-10-27 01:33 GMT

Gold Price Today: హమ్మయ్యా.. స్థిరంగానే బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Gold And Silver Prices Today: ఆదివారం బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగానే కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర  రూ.80,290గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,600లు కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.98,000లుగా నమోదైంది.

ఢిల్లీలో బంగారం ధర..

ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,750లుగా ఉంది. మునుపటి రోజు అంటే శనివారం నాడు ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,110, 24 క్యారెట్ల ధర రూ.79,740 గా ఉంది.

ఢిల్లీలో వెండి ధర..

ఢిల్లీలో ఈరోజు వెండి ధర కిలోకు రూ. 98000లుగా నమోదైంది.

చెన్నైలో బంగారం ధర..

నేడు అంటే ఆదివారం చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.80,290లుగా ఉంది. నిన్న అంటే శనివారం చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,960, 24 క్యారెట్ల బంగారం ధర రూ.79,590లుగా ఉంది

చెన్నైలో వెండి ధర..

నేడు అంటే ఆదివారం చెన్నైలో రూ.107,000లుగా కొనసాగుతోంది.

ముంబైలో బంగారం ధర..

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.73,360, 24 క్యారెట్ల ధర రూ.80,290 గా ఉంది.

ముంబైలో వెండి ధర..

ముంబైలో ఈరోజు వెండి ధర కిలోకు రూ.98,000లుగా నమోదైంది.

హైదరాబాద్‌లో బంగారం ధర..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,600, 24 క్యారెట్ల ధర రూ.80,290 గా ఉంది. కాగా, నిన్న అంటే శనివారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,960, 24 క్యారెట్ల ధర రూ.79,590 గా ఉంది.

వైజాగ్, విజయవాడలో బంగారం ధర..

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,600, 24 క్యారెట్ల ధర రూ.80,290 గా ఉంది.

హైదరాబాద్‌లో వెండి ధర..

హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.106,900లుగా నమోదైంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కీలక నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలోనూ రూ.106,900లుగా నమోదైంది.

బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు పలు అంశాలచే ప్రభావితమవుతుంటాయి. బంగారం కోసం ప్రపంచ డిమాండ్, దేశాల మధ్య కరెన్సీ విలువలలో హెచ్చుతగ్గులు, ప్రస్తుత వడ్డీ రేట్లు, బంగారు వాణిజ్యానికి సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ మార్పులను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. అదనంగా, గ్లోబల్ ఎకానమీ పరిస్థితి, ఇతర కరెన్సీలతో US డాలర్ బలంతో సహా గ్లోబల్ ఈవెంట్‌లు కూడా భారతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.

Tags:    

Similar News