దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట..
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి..మార్కెట్ల ఊగిసలాట ధోరణి నేపధ్యంలో ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి..సెన్సెక్స్ 47 వేల మార్క్ ను అందుకోగా , నిఫ్టీ 13 వేల 600 పాయింట్లను అధిగమించింది..
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి..మార్కెట్ల ఊగిసలాట ధోరణి నేపధ్యంలో ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి..సెన్సెక్స్ 47 వేల మార్క్ ను అందుకోగా , నిఫ్టీ 13 వేల 600 పాయింట్లను అధిగమించింది..అయితే ఆ తర్వాత మదుపర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో..సూచీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి...ప్రస్తుతం సెన్సెక్స్ 136, నిఫ్టీ 40 పాయింట్ల మేర నష్టాల్లో కదలాడుతున్నాయి.