MLA Amarnath: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేస్తాం
* టీడీపీ నేతలు మాటలు అదుపులో పెట్టుకోవాలి- అమర్‌నాథ్ * నోటికొచ్చింది మాట్లాడితే సహించేది లేదు - అమర్నాథ్
MLA Amarnath: టీడీపీ నేతలు మాట్లాడే మాటలను సహించే పరిస్థితి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. పట్టాభి మాట్లాడిన పదానికి అర్థం ఏంటో చెప్పాలన్నారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఇంటిపై కూడా దాడి చేస్తామన్నారు గుడివాడ అమర్నాథ్.