Nara Lokesh: రాష్ట్రంలో వందరోజుల్లో గంజాయి అరికడుతాం

Nara Lokesh: మంగళగిరి పోలీసులకు గంజాయి అరికట్టాలని ఆదేశాలిచ్చాం

Update: 2024-06-17 10:00 GMT

Nara Lokesh: రాష్ట్రంలో వందరోజుల్లో గంజాయి అరికడుతాం

Nara Lokesh: ఏపీలో వందరోజుల్లో గంజాయి అరికడుతామన్నారు మంత్రి నారా లోకేష్‌. గంజాయి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే మంగళగిరి పోలీసులకు గంజాయిని అరికట్టాలని ఆదేశాలిచ్చామని.. హోంమంత్రితో కూడా గంజాయి నిర్మూలనపై చర్చించనానని తెలిపారు లోకేష్.

Tags:    

Similar News