Undavalli Sridevi: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత అందుబాటులో లేని శ్రీదేవి
Undavalli Sridevi: అజ్ఞాతంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
Undavalli Sridevi: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత ఎమ్మెల్యే శ్రీదేవి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా గుంటూరులోని ఇంటికి కూడా రాలేదని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు.. ఎమ్మెల్యే భవిష్యత్తు నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం లేదంటున్న అనుచరులు.. ఎమ్మెల్యే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.