AP 10th Class Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది

Update: 2024-12-11 14:45 GMT

AP 10th Class Exams 2025 Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం 2025 మార్చి 17 నుండి 31వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రోజు విడిచి రోజు పరీక్షలు రానుండటంతో విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు సన్నద్ధం కావాల్సిందిగా మంత్రి నారా లోకేష్ సూచించారు.

Tags:    

Similar News