Somu Veerraju-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో ముగిసిన సోము వీర్రాజు భేటీ
పవన్ కల్యాణ్‌తో బద్వేల్ ఉపఎన్నికపై చర్చించా-సోము వీర్రాజు ఉపఎన్నికలో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయ్-సోము వీర్రాజు
Somu Veerraju-Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు భేటీ ముగిసింది. బద్వేల్ ఉపఎన్నికలో భాగంగా సమావేశమయ్యారు నేతలు. అయితే ఈ సమావేశం అసంపూర్తిగానే ముగిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన సోము వీర్రాజు పవన్ కల్యాణ్‌తో బద్వేల్ ఉపఎన్నికపై చర్చించినట్లు చెప్పారు. ఉపఎన్నికలో తప్పకుండా బరిలో ఉంటామన్నా సోము వీర్రాజు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. త్వరలోనే అభ్యర్థి పేరు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.