Y S Jagan: మాజీ సీఎం జగన్‌కు కొత్త ప్రైవేట్ సెక్యూరిటీ

Y S Jagan: 30మందిని కొత్త సెక్యూరిటీగా నియమించుకున్న జగన్

Update: 2024-06-17 09:13 GMT

Y S Jagan: మాజీ సీఎం జగన్‌కు కొత్త ప్రైవేట్ సెక్యూరిటీ

Y S Jagan: మాజీ సీఎం జగన్‌ కొత్త ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకున్నారు. 30మంది జగన్‌కు సెక్యూరిటీగా ఉంటున్నారు. అధికారం కోల్పోవడం, ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ప్రభుత్వ పరంగా జగన్‌కు భద్రత కుదించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రైవేటుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు.

Tags:    

Similar News