Sri Rama Navami 2022: బియ్యపుగింజపై శ్రీరామపట్టాభిషేక ఘట్టం...

Sri Rama Navami 2022: బియ్యపు గింజపై సూక్ష్మకళతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం...

Update: 2022-04-10 05:05 GMT

Sri Rama Navami 2022: బియ్యపుగింజపై శ్రీరామపట్టాభిషేక ఘట్టం...

Sri Rama Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు. బియ్యపు గింజపై శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని ఆవిష్కరించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు సూక్ష్మకళతో ప్రతిభను చాటుకున్నాడు. బియ్యపుగింజపై సీతారాములతోపాటు భరత, శత్రుఘ్న, హనుమంతులను చిత్రీకరించాడు. శ్రీరామనవమి పర్వదినాన బాలనాగేశ్వరరావు ప్రతిభను పలువురి అభినందనలు అందుకున్నాడు.

Tags:    

Similar News